Wednesday, July 31, 2019

ప్రతిపక్ష పార్టీలు ఎంత అరిచిన మేము పట్టించుకోము : కేటీఆర్

తెలంగాణలో ప్రతిపక్షాలు ఎంత అరిచినా తాము పట్టించుకోమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా అన్ని ఎన్నికల్లో గెలుపు మాత్రం టీఆర్ఎస్‌దేనని స్పష్టం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పోరాడేందుకు సమస్యలే లేవని అన్నారు. ఈనేపథ్యంలోనే గతంలో కూడ కాంగ్రెస్ పార్టీ నేతలు కోందరు గడ్డాలు కూడ తీయమని శపథాలు చేశారని గుర్తు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K4PSUS

0 comments:

Post a Comment