Wednesday, July 31, 2019

ఎన్నికల ధమాకా: ఢిల్లీలో భారీగా తగ్గిన విద్యుత్ ఛార్జీలు.. రూ.125 నుంచి రూ.20కి తగ్గింపు

న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీకి ఇంకా ఏడాది సమయం ఉండగానే ఢిల్లీ రాష్ట్ర ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను భారీగా తగ్గించనున్నట్లు ప్రకటన చేసింది. కొత్త టారిఫ్‌లతో కూడిన నోటిఫికేషన్‌ను ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ జారీ చేసింది. తగ్గించిన కొత్త విద్యుత్ ఛార్జీలు 2019-2020 ఆర్థిక సంవత్సరం నుంచే అమలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yw88ut

0 comments:

Post a Comment