Wednesday, July 3, 2019

మామడి పండు కోసం మర్డర్... ఐదేళ్ల బాలుడిని కళ్లలో పోడిచి చంపిన మరో బాలుడు...!

చిన్న పిల్లల మధ్య ఓ మామిడి పండు తగాదా సృష్టించింది. దీంతో ఓ చిన్నారి ప్రాణం కోల్పోయాడు. పిల్లలు ఆడుకునే సమయంలో చెలరేగిన ఘర్షనలో తోటి స్నేహితుడి కళ్లు, నెత్తిపై పోడిచి హత్య చేశాడు..అనంతరం పక్కనే ఉన్న చెరువులో పడేసి వెళ్లిపోయిన చత్తీస్‌ఘడ్‌లోని చంపా జిల్లాలో చేటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XIita7

Related Posts:

0 comments:

Post a Comment