Monday, July 22, 2019

లవ్ ఫెయిల్... చనిపోతూ ఫేస్‌బుక్ లైవ్...!

తన ప్రియురాలికి నిశ్చితార్థం జరిగి వేరే యువకుడితో పెళ్లి జరగనున్నండడం మనస్థాపం చెందిన ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన చావుకు కారణాన్ని లేఖను రాసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన యువకుడు, ఉరి పెట్టుకోవడాన్ని కూడ ఫేస్ బుక్ లైవ్‌లో పెట్టాడు. చావు అనంతరం కూడ తన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాలని తల్లిదండ్రులను కోరాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JYt1sN

Related Posts:

0 comments:

Post a Comment