హైదరాబాద్ : ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. ఆ క్రమంలో కొడుకు ఎలాంటివాడైనా అమ్మ చూపించే ప్రేమ మారదు. మంచోడైనా, చెడ్డవాడైనా అమ్మ కరుణ మాత్రం కొడుకుపై ఉంటుంది. అయితే ఓ కొడుక్కి జైలుశిక్ష పడితే మాత్రం ఆ అమ్మ ఆనందిస్తోంది. నేరేడ్‌మెట్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చానీయాంశమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XTl6a6
Monday, July 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment