కర్నాల్ : హర్యానాలో దారుణం జరిగింది. కారులో మార్కెట్‌కు వెళ్తున్న డాక్టర్‌పై ముగ్గురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీఎం సొంత నియోజకవర్గంలో డాక్టర్ హత్య జరగడంతో ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కర్నాల్‌కు చెందిన రాజీవ్ గుప్తా డాక్టర్. ఆయనకు సొంతంగా హాస్పిటల్ ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GbzeAT
Sunday, July 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment