Sunday, July 7, 2019

అమరావతిలో ఘరానా దొంగలు.. మట్టి, తట్ట అన్నీ మాయం.. ఏపీ రాజధానిలో ఏం జరుగుతోంది?

అమరావతి : చీకటిపడగానే రెచ్చిపోతున్నారు. అందినకాడికి ఎత్తుకెళుతున్నారు. కాదేదీ దొంగతనానికి అనర్హమన్నట్లుగా.. మట్టి, తట్ట సహా కనిపించిందల్లా మాయం చేస్తున్నారు. ఏపీ రాజధాని కేంద్రంగా జరుగుతున్న దొంగల బీభత్సం చర్చానీయాంశంగా మారింది. అడ్డొస్తే బెదిరింపులకు పాల్పడుతూ దర్జాగా చోరీలు చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డులున్నా కూడా దొంగలు రెచ్చిపోతున్న వైనం ఏపీలో కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEpUMW

0 comments:

Post a Comment