Sunday, July 7, 2019

దారుణం : బాలికపై 9 మంది గ్యాంగ్ రేప్.. రెండు రోజులపాటు నరకం చూపిన దుర్మార్గులు

పొల్లాచ్చి : చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా యువతలు, మహిళలపై అత్యాచారాలు ఆగడంలేదు. కామంతో కళ్లు మూసుకోపోయిన దుర్మార్గులు ఆడపిల్లల జీవితాలతో ఆటాడుకుంటున్నారు. తాజాగా తమిళనాడు కోయంబత్తూరులోని పొల్లాచిలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పదహారేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన పది మంది కామాంధులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. రెండు రోజుల పాటు అమ్మాయికి నరకం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GbzboH

0 comments:

Post a Comment