Sunday, July 7, 2019

హాస్పిటల్‌లో కరెంటు కష్టాలు.. సెల్‌ఫోన్ వెలుగులో డాక్టర్ల తంటాలు..

లక్నో : యూపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో దయనీయ స్థితికి మరో నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు లో ఓల్టేజ్ సమస్యతో డాక్టర్లతో పాటు పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్‌లో కరెంట్ లేకపోవడంతో సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులో రోగులకు చికిత్స చేస్తున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G0zwKB

0 comments:

Post a Comment