Tuesday, July 23, 2019

కుమార కబంధ హస్తాల నుంచి విముక్తి : ఇది ప్రజాస్వామ్య విజయమన్న యడ్యూరప్ప

బెంగళూరు : గత మూడు వారాల నుంచి సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కర్ణాటక అసెంబ్లీలో ఎట్టకేలకు బలనిరూపణ జరిగింది. సంకీర్ణ ప్రభుత్వం 99 సభ్యుల మద్దతుతో మైనార్టీలో పడిపోయింది. మరోవైపు సభలో విపక్ష బీజేపీ 105 సభ్యులతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తమ పార్టీ అధికారం చేపట్టబోతుందని ఆనంద డోలికల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LB5UI7

0 comments:

Post a Comment