Saturday, July 13, 2019

మాజీ భార్యను మట్టుబెట్టాలనుకున్నాడు..మహిళ చాకచక్యంతో అడ్డంగా దొరికాడు

ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై ఉన్మాదుల దాడులు ఎక్కువైపోతున్నాయి. కొందరు తమను ప్రేమించనందుకు యువతులను హత్య చేస్తుంటే, మరికొందరు సొంత భార్యలనే అనుమానం పేరుతో చంపేస్తున్నారు. పట్టపగలే కాపు కాసి మరీ మహిళలపై కత్తులతో వేటువేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఓ వ్యక్తి తన మాజీ భార్యను చంపేందుకు స్కెచ్ గీశాడు. అయితే పోలీసుల కంట

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LmymNF

Related Posts:

0 comments:

Post a Comment