Thursday, July 4, 2019

ఆయా రంగాల వృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలేవీ..!! 7 శాతం జీడీపీ ఎలా సాధ్యమని చిదంబరం ప్రశ్న

న్యూఢిల్లీ : ఆర్థిక సర్వేపై విపక్ష కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ఆయా రంగాలవారీగా వృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించలేదని మండిపడింది. ఆర్థిక వృద్ధి కూడా ఆశించిన స్థాయిలో లేదని .. రెవెన్యూ రాబడి పడిపోయిందని ఆరోపించింది. ఆర్థిక వనరులు ఎలా సమకూరుస్తారో తెలుపకుండా కేటాయింపులు ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఉద్యోగాలేవీ ?ఆర్థిక సర్వేలో సానుకూల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YxDKR1

Related Posts:

0 comments:

Post a Comment