Thursday, July 4, 2019

మొబైల్ తీసుకోబోయి... కిందపడి రెండు ముక్కలయిన యువతి

సెల్‌ఫోన్ మనిషికి ఎంత నిత్యవసరంగా మారిందో అందరికి తెలిసిందే...దాని అవసరం ఉన్నా.. లేకపోయినా...ఖచ్చితంగా మాత్రం ఫోన్ చేతిలో ఉండాలి..ఈనేపథ్యంలోనే ఫోన్ మాట్లాడే అవసరం ఉన్నా... లేకపోయినా దాన్ని కనీసం చేతిలో పట్టుకోవడం నేటి యువతి యువకులకు ఫ్యాషన్‌గా మారిపోయింది.. అయితే ఆ ఫ్యాషనే యువతి యువకుల ప్రాణాలు తీస్తుంది.. చేతిలో ఉన్న ఫోన్ కోసం అలోచించకుండా అడుగులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xq1Mwb

0 comments:

Post a Comment