Wednesday, July 10, 2019

బాబు నిర్వాకం..! ఏపీ నెత్తిన అప్పు 3.62 ల‌క్ష‌ల కోట్లు.. శ‌్వేత‌ప‌త్రం విడుద‌ల‌..!

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత నాటి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆర్దిక ప‌రిస్థితిని దీన స్థితిలోకి తెచ్చింద‌ని ఆర్దిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితి పైన ఆయ‌న శ్వేత ప‌త్రం విడుద‌ల చేసారు. 2014-19 మధ్య ఏపీ అస్తవ్యస్థమైందని, ప్రజలు అనుకున్నట్టు పరిపాలన సాగలేదని, ఏ రంగంలోనూ పురోగమనం చూడలేదని దుయ్య‌బ ట్టారు. ప్రస్తుతం రాష్ట్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JzYDEX

0 comments:

Post a Comment