Sunday, July 28, 2019

ఆర్టికల్ 35ఏను ముట్టుకుంటే కాలి బుడిదై పోతారు... కేంద్రాన్ని హెచ్చరించిన మహబుబా ముఫ్తి

ఆర్టికల్ 35ఏ ముట్టుకుంటే కేంద్రం కాలి బుడిదవడం ఖాయమని జమ్ము ,కశ్మీర్ మాజీముఖ్యమంత్రి పీడిఎఫ్ అధినేత మహబుబా ముఫ్తి హెచ్చరించారు. కాగా ఈ ప్రక్రియను చేపట్టినట్లయితే తేనే తుట్టేను కదిలించినట్టవుతుందని, ఇది ఒక రకంగా బాంబులతో చెలగాటం అడడమే అని ఆమే తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం శ్రీనగర్‌లో పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సంలో భాగంగా ఏర్పాటు చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JWbToO

Related Posts:

0 comments:

Post a Comment