Monday, July 15, 2019

ప్రియాంక చేతికి యూపీ బాధ్యతలు.!రాష్ట్రాల వారిగా పార్టీని పటిష్టం చేస్తున్న కాంగ్రెస్..!!

లక్నో/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు సంభవించబోతున్నాయి. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేసిన మరుక్షణం నుంచి పార్టీని వపట్టాలెక్కించి పరుగులు పెట్టించేంది ఎవరనే అంశంపై కాంగ్రెస్ అదిష్టానంలో లోతైన చర్చ జరుగుతోంది. తాత్కాలికంగా మోతీలాల్ వోరా బాద్యతలు తీసుకున్నప్పటికి పూర్తి స్థాయిలో బాద్యతలు కట్టబెట్టే అభ్యర్ధి కోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GaKehG

Related Posts:

0 comments:

Post a Comment