Sunday, July 14, 2019

ఎన్టీఆర్, మోదీ ఫోటోలతో సుజనా ఫ్లెక్సీలు..! ప్రత్యక్ష రాజకీయాల కోసమే బీజేపీలో చేరానన్న సుజనా..!!

విజయవాడ/హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విజయవాడకు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి ఆయన విజయవాడకు వచ్చారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి విజయవాడ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. సుజనా చౌదరి రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా బీజేపీ నేతలు భారీగా ఫ్లెక్సీలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lm55at

Related Posts:

0 comments:

Post a Comment