విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయా? టీడీపీ అధికారం కోల్పోయి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోందా? అధికారంలోకి వచ్చిన వైసీపీ దూకుడు పెంచిందా? ఆ రెండు పార్టీలను తోసిరాజని మరోవైపు బీజేపీ స్ట్రాటజీ ప్లే చేస్తోందా? ఇలాంటి ప్రశ్నలకు ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలు సమాధానంగా కనిపిస్తున్నాయి. 23 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది టీడీపీ.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FWDTWU
Sunday, July 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment