Friday, June 7, 2019

గ‌వ‌ర్న‌ర్‌కు మంత్రుల జాబితా: ఆమోదించిన న‌ర‌సింహ‌న్‌: స‌్వ‌యంగా ఫోన్ చేసి స‌మాచారం..!

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో భేటీ అయ్యారు. తాను ఎంపిక చేసుకున్న టీం వివరాల‌తో జాబితాను గ‌వ‌ర్న‌ర్‌కు అందచేసారు. జ‌గ‌న్ త‌న తొలి కేబినెట్‌లో 25 మందికి అవ‌కాశం క‌ల్పించారు. ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ-కాపు వ‌ర్గాల‌కు 50 శాతానికి పైగా మంత్రి ప‌ద‌వులు కేటాయించారు. స్పీక‌ర్ ప‌ద‌వి సైతం బీసీ వ‌ర్గానికి ఖ‌రారు చేసారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ శ‌నివారం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WpQUCG

Related Posts:

0 comments:

Post a Comment