Friday, June 14, 2019

బీజేపీ ప్రభుత్వానికి ఇంకా గెలుపు మత్తు దిగలేదు... ! పాకిస్థాన్

తిరుగు లేని మెజారీటితో బీజేపీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన భారత్‌తో స్నేహసంబంధాలను కొనసాగించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుంది.ఓవైపు పాకిస్థాన్‌లో ఆర్ధిక సంక్షోభం మరోవైపు ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల మధ్య పాకిస్థాన్ ఏకాకిగా మిగిలి పోతున్న వైనం ఈ రెండింటీ నేపథ్యంలో భారత్‌తో తిరిగి స్నేహాసంబంధాలను మెరుగు పరుచుకునేందకు పాకిస్థాన్ పలు ప్రయత్నాలను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XcvpF6

0 comments:

Post a Comment