Saturday, June 15, 2019

రక్తమోడుతున్న రాజధాని, వరుస హత్యలతో జనం బెంబేలు ... హస్తినలో టీనేజర్ మర్డర్

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో క్రైం రేటు ఆందోళన కలిగిస్తోంది. గత గురువారం నుంచి వివిధ ప్రాంతాల్లో ఆరుగురు చనిపోవడం భద్రతను ప్రశ్నిస్తోంది. రాజధాని నగరంలో హత్యల పరంపరతో నగరం ఉలిక్కిపడింది. తాజాగా 19 ఏళ్ల టీనేజీ యువకుడు కూడా చనిపోవడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురువుతున్నారు. హస్తినలో ఏం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. యువకుడి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WQGQ6c

Related Posts:

0 comments:

Post a Comment