Saturday, June 15, 2019

ఇంట్రెస్టింగ్: అమేథీ ఖాతాలో పడింది.. రాయ్‌బరేలీ కోసం కమలం పార్టీ స్కెచ్ ఏంటి..?

ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ.. కాంగ్రెస్‌కు కంచుకోట. కాదు కాదు ఇది ఒకప్పుడు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అమేథీలో కమలం వికసించింది. అమేథీని ఎలాగైనా గెలవాలని భావించిన బీజేపీ... పక్కా ప్రణాళికతో పావులు కదిపింది. అనుకున్న లక్ష్యాన్ని అందుకుంది. ఇప్పుడు మరో టాస్క్ బీజేపీపై ఉంది. మరో కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీని కూడా బద్దలు కొట్టాలని భావిస్తోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MMUeDB

0 comments:

Post a Comment