Saturday, June 15, 2019

జ‌గ‌న్ క‌ష్ట‌ప‌డి గెలిచారు : ప‌వ‌న్ అందుకు కార‌ణ‌మ‌య్యారు : హీరో సుమ‌న్ సంచ‌ల‌నం..!

ప్ర‌ముఖ హీరో..టీడీపీ నేత సుమ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. టీడీపీలో ఎంతో కాలంగా కొన‌సాగుతున్న సుమ‌న్ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ క‌ష్ట‌ప‌డి గెలిచార‌ని వ్యాఖ్యానించారు. అదే విధంగా తాజాగా ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ తీస‌కుంటున్న నిర్ణ‌యాల‌ను అభినందించారు. ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పైనా సుమ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. టీడీపీలో కొన‌సాగుతూ..గ‌త ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఆశించిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Kl6Q2U

0 comments:

Post a Comment