కోల్‌కత : అపార చాణక్యుడు ప్రశాంత్ కిశోర్ నెక్ట్స్ స్టెప్ ఏంటీ ? మోదీని గద్దెనెక్కించారు. ఇటు ఏపీలో జగన్‌కు అధికారం కట్టబెట్టేందుకు ఏకంగా రెండేళ్లు కృషిచేశారు. ఇప్పుడు అతని తదుపరి కార్యాచరణ ఏంటీ ? జేడీయూ నేతగా కొనసాగుతారా ? లేదంటే మరో పార్టీ విజయంలో కీ రోల్ పోషించే బాధ్యతలు స్వీకరిస్తున్నారా ? కిశోర చాణక్యంపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WNjSvL
Thursday, June 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment