Thursday, June 6, 2019

టీఆర్ఎస్ @ 103.. కాంగ్రెస్ @6... కేసీఆర్ కళ నెరవేరిందా...!

టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మొదటి నుండి చెబుతున్నట్టుగానే అసెంబ్లీలో 100 సీట్ల మార్కును దాటాడు. ప్రస్థుతం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో విలీనం కావడంతో టీఆర్ఎస్ అసెంబ్లీ సభ్యుల మార్క్ 103కు చేరింది. దీంతో అసెంబ్లీలో మెజారీటి ఉన్న ప్రతిపక్ష నాయకులు లేకుండా పోయారు. కాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QQhz5L

0 comments:

Post a Comment