Thursday, June 6, 2019

జ‌గ‌న్ కేబినెట్‌లో డిప్యూటీలు ఉంటారా: హోం మంత్రిగా మ‌హిళ‌కే : వైయ‌స్ త‌ర‌హాలోనే..!

మ‌రి కొద్ది గంట‌ల్లో జ‌గ‌న్ కేబినెట్‌లో ఎవ‌రుంటారో తేలిపోనుంది. ఇదే స‌మ‌యంలో ఆశావాహుల‌తో పాటుగా అందరిలో నూ మంత్రులు ఎవ‌రు..ఉప ముఖ్య‌మంత్రులు ఉంటారా..హోం శాఖ ఎవ‌రికి ఇస్తారు..ఇలా అనేక ప్ర‌శ్న‌లు మొద‌ల య్యాయి. అయితే, జ‌గ‌న్ మాత్రం త‌న కేబినెట్‌లో విల‌క్ష‌ణ నిర్ణ‌యాలు తీసుకొనే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. సాధార ణ తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. స‌మ‌ర్ధ‌త‌..విధేయ‌త‌..స‌మ‌తుల్య‌త

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QUdddY

Related Posts:

0 comments:

Post a Comment