Tuesday, June 18, 2019

చేనేత కార్మికుడి కుటుంబంపై గులాబీ నాయకుల జులుం .. తమను కాపాడాలని వీడియోలో విన్నపం

చేనేత పని చేసుకుని పొట్ట పోసుకుందామనుకున్న ఒక కుటుంబానికి కష్టం వచ్చి పడింది. పొట్ట చేత పట్టుకొని మహారాష్ట్రంలోని భీమండికి వలస వెళ్లిన ఓ కుటుంబం తిరిగి తమ స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి తిరిగి వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత వృత్తిని ఆదుకుంటుంది అన్న భరోసాతో స్వగ్రామంలోనే కుల వృత్తిని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KWMVXr

0 comments:

Post a Comment