ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేసారు. నాడు యుపీఏ ప్రభుత్వ చివరి కేబినెట్‌లో తీర్మానించినా..రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధాని ప్రకటించినా..మీరు హామీ ఇచ్చినా..అమలు చేయటానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ఆర్దిక లెక్కలను వివిరించారు. ఉపాధి లేక యువత పడుతున్న ఇబ్బందులను చెప్పుకొచ్చారు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి..ఏపీని ఆదుకోండి అంటూ నీతి అయోగ్ సమావేశంలో జగన్ అభ్యర్దించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Rh3lep
Saturday, June 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment