Sunday, June 16, 2019

ఏపీలో పోలీసులకు వీక్లీ ఆఫ్....అమల్లో పెట్టిన విశాఖ నగర కమిషనర్...

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా చేపట్టిన జగన్ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ట్రపోలీసులు ఎప్పటి నుండే డిమాండ్ చేస్తున్న వీక్లీ ఆఫ్‌లకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించిన విషయం తెలిసిందే.. ఇక ముఖ్యమంత్రి ఆదేశాలను అందుకున్న పోలీసులు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. సీఎం వీక్లీ ఆఫ్‌కు అంగీకరించిన పది రోజుల్లోనే అధికారులు దాని అమలుకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XocGqo

Related Posts:

0 comments:

Post a Comment