Saturday, June 15, 2019

మహిళపై కౌన్సిలర్ తమ్ముడి దాష్టీకం : పిడిగుద్దులు కురిపించి, కాలితో తన్ని ...

చండీగఢ్ : అప్పు తీసుకోవడమే ఆమె పాలిట శాపమైంది. తీసుకున్న అప్పు సకాలంలో తీర్చకపోవడం .. సదరు అసలుదారు రెచ్చిపోయాడు. మహిళ అని కూడా చూడకుండా కాలితో తన్ని తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ దురాగతాన్ని ఒకర వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం స్పందించింది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WHK7o6

Related Posts:

0 comments:

Post a Comment