Wednesday, June 26, 2019

అక్రమ నిర్మాణం ఎక్కడ ఉన్నా కూల్చెయ్యాలన్న పవన్ .. జగన్ నిర్ణయాన్ని ఒప్పుకున్నట్టేగా

ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేతపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. అక్రమ నిర్మాణాల తొలగింపుపై జనసేనాని తనదైన శైలిలో స్పందించారు. అక్రమ నిర్మాణం ఎక్కడ ఉన్నా కూల్చేయ్యాలని ఆయన పేర్కొన్నారు. ప్రజావేదికతోనే సరిపెట్టకుండా అనుమతిలేని మిగతా భవనాలను కూడా కూల్చివేయాలని పవన్ డిమాండ్ చేశారు. రెండేళ్లలో చంద్రబాబు జైలుకే అంటూ షాకింగ్ కామెంట్ చేసిన బీజేపీ నేత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X2TtpR

0 comments:

Post a Comment