Wednesday, June 5, 2019

మరక మంచిది కాదు..! కడిగేసుకుని పునీతులయ్యేందుకు కసరత్తు చేస్తున్న మోదీ, అమీత్ షా..!!

ఢిల్లీ/హైదరాబాద్ : అంచ‌నాల‌కు మించి..ఊహ‌ల‌కు ఏ మాత్రం అంద‌ని రీతిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు మోడీషాలు. గెలుపు క్రెడిట్ పార్టీకి వెళ్లినా.. అంతా తామై న‌డిపించిన మోడీషాల‌దే తాజా విజ‌య‌మ‌ని చెప్ప‌టంలో ఎవ‌రికి ఎలాంటి సందేహం లేదు.అయితే.. తాజాగా ముగిసిన ఎన్నిక‌ల పుణ్య‌మా అని మోడీషాల‌కు మీద ప‌డిన మ‌చ్చ వారిని తెగ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WJOH4x

0 comments:

Post a Comment