Wednesday, June 5, 2019

రామమందిర నిర్మాణం చేయండి... జూన్ 15న శివసేన ఎంపీల అయోధ్య సందర్శన

2019 ఎన్నికల్లో తిరుగు లేని విజయాన్ని నమోదు చేసుకున్న బీజేపీ ప్రభుత్వంపై మరోసారీ రామాలయ నిర్మాణంపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ మిత్రపక్ష పార్టీ అయిన శివసేన పావులు కదుపుతోంది. ఈనేపథ్యంలోనే మరోసారి అయోధ్య ను సందర్శిస్తానని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు.కాగా ఇదివరకే ఉద్దవ్ ఠాక్రే అయోధ్యను సందర్శించి రాంమందిర నిర్మాణం చేపట్టాని బీజేపీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QLNOTE

0 comments:

Post a Comment