Thursday, June 6, 2019

ఓడిపోతే దాడిచేసి చంపుతారా ? టీఆర్ఎస్‌పై లక్ష్మణ్ ఫైర్

మహబూబ్‌నగర్ : టీఆర్ఎస్ పార్టీపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని .. ఓడిపోయినంత మాత్రానా దాడులు చేయాలా అని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా డోకూరులో బీజేపీ కార్యకర్తపై టీఆర్ఎస్ నేత కుమారుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్మణ్ స్పందించారు. హత్య రాజకీయాలు ?ఇటీవల జరిగిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QU6wbF

0 comments:

Post a Comment