Thursday, June 6, 2019

నిఫా అలర్ట్... మరో ఆరుగురికి వైద్య పరీక్షలు.. వైరస్ సోకలేదని నిర్థారణ..

ఎర్నాకుళం : కేరళకు నిఫా భయం పట్టుకుంది. 23ఏళ్ల యువకునికి నిఫా వైరస్ సోకడంతో ఆ వ్యాధి మళ్లీ విజృంభిస్తుందన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. నిఫా సోకినట్లు అనుమానించిన మరో ఆరుగురి బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షించగా.. వారి రిజల్ట్ నెగిటివ్ అని వచ్చింది. పూనేలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు వారి బ్లడ్ శాంపిల్స్ వారికి వైరస్ సోకలేదని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WPKJHt

0 comments:

Post a Comment