Tuesday, June 11, 2019

ఆంధ్రా సీఎం జగన్ మోహన్ కు ధైర్యం ఎక్కువ, యువతకు ఆదర్శం, కర్ణాటక సీఎం కొడుకు కితాబు !

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ పార్టీ వ్యవస్థాపకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో తీసుకున్న ఫోటోలను నిఖిల్ కుమారస్వామి సోషల్ మీడియలో పోస్టు చేశారు. జగన్ మోహన్ కు ధైర్యం ఎక్కువ అని నిఖిల్ కుమారస్వామి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MFksbf

0 comments:

Post a Comment