తమిళనాడు కోయంబత్తూర్‌లో ఓ మహిళను తన భర్తతో పాటు అత్తమామాలు వేధింపులకు గురి చేయడంతో పాటు ఆమే చంపే ప్రయత్నం చేశారు. ఈనేపథ్యంలోనే ఆ మహిళను చంపేందుకు కూడ ప్రయత్నం చేశారు. అయితే ఆమేకు చంపేందుకు ఎవరికి అనుమానం రాని ప్రణాళిక రూపోందించారు. ఆనేపథ్యంలోనే అందరు కలిసి కారులో వెళుతున్న నేపథ్యంలోనే ఆమేను కారునుండి బయటికి నెట్టివేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WD5o24
Tuesday, June 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment