Friday, June 7, 2019

అగ్నిగుండంగా భూమి..! మానవుడి మనుగడ కష్టమంటున్న శాస్త్రవేత్తలు..!!

హైదరాబాద్ : వాతావరణం మారుతోంది. భూమి నిప్పుల కొలిమిలా తయారవుతోంది. ఇంకో ముప్పై ఏళ్లలో భూమి మీద మనుషుల మనుగడ కష్ట తరం కానుంది అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2050 కల్లా భూమి సగటు ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీ సెల్సియస్‌ కంటే ఎక్కువగా పెరుగుతాయని, ఫలితంగా భూవాతావరణం మార్చలేని స్థితికి చేరుకుంటుందని వారు అభిప్రాయపడ్డారు. పెట్రోలు,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/31bzKrn

Related Posts:

0 comments:

Post a Comment