అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఏడడుగుల రాముని విగ్రహాన్ని అయోద్యలో ఆవిష్కరించారు. ఒకే రోజ్ వుడ్ చెక్కతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. రాముని ఐదు అవతారాల్లో ఒకరైన కోదండరాముడిని కర్నాటక నుంచి కొనుగోలు చేశారు. ఇక అయోధ్యలో శ్రీరాముడి విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత అయోధ్య శోధ్ సంస్థాన్‌లో ఏర్పాటు చేసిన మ్యూజియంను సందర్శించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KABV1Q
Friday, June 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment