Tuesday, June 11, 2019

జ‌గ‌న్‌కు మోదీ..షా బంప‌రాఫ‌ర్ : ఏపీ సీఎం అంగీక‌రిస్తారా : ఎవ‌రికి ద‌క్కేను ఆ ఛాన్స్..!

ప్ర‌ధాని మోదీ వైసీపీకి బంప‌రాఫ‌ర్ ఇచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వంలో చేర‌టానికి..ఎన్డీఏలో భాగ‌స్వామిగా ఉండ‌టానికి జ‌గ‌న్ సుముఖ‌త వ్య‌క్తం చేయ‌లేదు. అదే స‌మ‌యంలో రాజ‌కీయంగా చంద్ర‌బాబును ఘోరంగా ఓడించి.. ఒంటి చేత్తో ఏక‌ప‌క్ష విజ‌యం సాధించిన జ‌గ‌న్ పై ప్ర‌ధాని మోదీ అప్యాయ‌త చూపిస్తున్నారు. తామిద్ద‌రం క‌లిసి ఏపీని అత్యున్నత స్థానాల‌కు తీసుకొని వెళ్తామ‌ని మోదీ స్ప‌ష్టం చేసారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wQ7Gvq

0 comments:

Post a Comment