Tuesday, June 11, 2019

నకిలీ నోట్ల కలకలం.. రూ.5 లక్షల విలువగల నోట్లు స్వాధీనం ... చలామణిలో రూ.20 లక్షల నోట్లు

న్యూఢిల్లీ : పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లను నరేంద్ర మోడీ సర్కార్ ముద్రిస్తున్న సంగతి తెలిసిందే. పాత నోట్లలో భద్రతా ప్రమాణాలు సరిగా లేవని .. కొత్త నోట్లను తీసుకొచ్చారు. కానీ దొంగకు వంద దారులన్నట్టు ఈ కొత్త నోట్లను కూడా ముద్రిస్తూ ఆందోళనకు గురిస్తున్నారు. తాజాగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XDzOhl

0 comments:

Post a Comment