Tuesday, June 11, 2019

కట్నంలో మోటార్ బైక్ ఇవ్వలేదని... భార్యను హత్య చేసిన భర్త...!

మహిళలపై ఏదో ఒక కారణంలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి..కట్నం తేలదని కొందరు ..లేని కారణాలతో మరికోందరు మహిళలను చిత్రహింసలకు గురి చేస్తూ ప్రాణాలను సైతం తీస్తున్నారు. ఈనేపథ్యంలోనే కట్నంలో ఒప్పుకున్న మోటార్ బైక్‌ను కొనివ్వలేదని భార్యపై దాడి చేశాడు. అనంతరం ఆమే కత్తితో పోడిచి చంపివేశాడు. రియల్ సీఎం...కాన్యాయ్ ఆపీ..పౌరుని దగ్గరకు వెళ్లిన గోవా సీఎం... వీడీయో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IADwlt

0 comments:

Post a Comment