Saturday, June 15, 2019

కేసీఆర్‌కు అల్లుడి టెన్షన్! హరీష్‌ను మంత్రి చేశాకే కాళేశ్వరం ప్రారంభించాలంటూ అభిమానుల పేరిట లేఖ

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు జూన్ 21వ తేదీన ప్రారంభోత్సవం జరగనుంది. ఇక ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు కృషి చేసిన హరీష్ రావు కు మంత్రి పదవి ఇవ్వాలని హరీష్ అభిమానుల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.  మరో యాగానికి సిద్ధం అవుతున్న కేసీఆర్ .. ఎప్పుడంటే ..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WFQ9AR

0 comments:

Post a Comment