Sunday, June 30, 2019

తెలుగు రాష్ట్రాల్లో వికసిస్తున్న కమలం..! బీజేపిలో కొసాగుతున్న జోష్..!!

అమరావతి/హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభావం చాటుతోంది. ఏపీతో పాటు తెలంగాణలో బీజేపీ దూకుడు మీదుంది. అధ్యక్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌, సీనియ‌ర్ నేత పురందేశ్వరి కూడా త‌గ్గేది లేద‌న్నట్టుగా క‌నిపిస్తున్నారు. అస‌లు ఏం చూసుకుని క‌మ‌లం తాము బ‌ల‌ప‌డేందుకు ప్లాన్ చేస్తుంద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నాల‌కు అంద‌కుండా ఉంది. వాస్తవానికి 2019లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YsEYgI

0 comments:

Post a Comment