Saturday, June 8, 2019

ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు మ‌రో నేత గుడ్‌బై: జ‌న‌సేన‌కు మాజీ మంత్రి రాజీనామా:వైసీపీ వైపు చూపు..!

జ‌న‌సేన అధినేత‌కు ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఒక్కోక్క‌రుగా దూరం అవుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల వేళ ప్రాధాన్య‌త ఇచ్చిన మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు జ‌న‌సేన‌కు రాజీనామా చేసారు. ఆయ‌న స్వ‌ద‌స్తూరితో రాసిన రాజీనామా లేఖ‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పంపారు. ఆయ‌న గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నుండి జ‌నసేన అభ్య‌ర్దిగా తాజా ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KB5pMS

Related Posts:

0 comments:

Post a Comment