Saturday, June 8, 2019

తెలంగాణ శాసన సభలో మారిన సమీకరణాలు..! ఎంఐఎంకు ప్రధాన ప్రతిపక్ష హోదా..?

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితిలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం విలీనం కావడంతో శాసనసభలో వివిధ రాజకీయ పక్షాల బలాబలాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. సీఎల్పీ విలీన ప్రక్రియకు స్పీకర్‌ ఆమోదం తెలపడంతో కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదాను కోల్పోయింది. 120 మంది శాసనసభ్యులు ఉన్న అసెంబ్లీలో కనీసం పది శాతం మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZgVdxf

0 comments:

Post a Comment