Saturday, June 8, 2019

వినూత్న ప్రయోగం సక్సెస్ : డ్రోన్లతో బ్లడ్ ప్యాకెట్ల డెలివరీ సక్సెస్

ఉత్తరాఖండ్ : అత్యవసర సమయాల్లో పేషంట్లకు రక్తం అందించేందుకు వినూత్న ప్రయోగం చేశారు అధికారులు. శుక్రవారం ఉత్తరాఖండ్‌లో రక్తం ప్యాకెట్లను డ్రోన్‌ ద్వారా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామానికి చేర్చి సక్సెస్ సాధించారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి కేవలం 18 నిమిషాల వ్యవధిలో రక్తం ప్యాకెట్‌ను డ్రోన్ చేర్చింది. నందగావ్ లోని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QWKNQq

0 comments:

Post a Comment