Thursday, June 27, 2019

ధూం మచాలే.. ఎంపీ అభినందన సభలో అసభ్య నృత్యాలు.. అభాసుపాలైన లీడర్లు

కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ నేతలు అభాసుపాలయ్యారు. వేడుకల పేరిట అసభ్య నృత్యాలు చేయిస్తూ పరువు తీసుకున్నారు. దాంతో పశ్చిమ బెంగాల్‌లో అధికార పక్షమైన టీఎంసీకి తలనొప్పులు తప్పడం లేదు. విపక్షాలకు అస్త్రంగా మారడంతో చెడుగుడు ఆడేస్తున్నారు. ఇక బీజేపీ నేతలు ఎన్నికల నాటి వేడిని మళ్లీ రాజేస్తూ టీఎంసీ లీడర్లను ఆటాడుకుంటున్నారు. పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J43e1S

0 comments:

Post a Comment