Thursday, June 27, 2019

జ‌గ‌న్ మాట నేత‌లు..అధికారులు భేఖాత‌ర్‌: క‌క్ష్య‌కట్టి ఇలా చేస్తారా: సీఎంకు రోజూ లేఖ రాస్తా..అఖిల‌..!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాజీ సీఎం చంద్ర‌బాబు మీద క‌క్ష్య క‌ట్టి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. సీఎం మాట‌ల‌ను క్షేత్ర స్థాయిలో నేత‌లు.. అధికా రులు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని విమ‌ర్శించారు. అవినీతి ర‌హిత పాల‌న అందిస్తామ‌ని సీఎం చెబుతున్నార‌ని.. త‌మ జిల్లాలో జ‌రిగే ప్ర‌తీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31PSWeq

0 comments:

Post a Comment