Friday, June 7, 2019

మంత్రుల ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి స‌ర్వం సిద్ధం: స‌చివాల‌యంలో పండ‌గ వాతావ‌ర‌ణం

అమ‌రావ‌తి: మ‌రి కొన్ని గంట‌లు! రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలో ఏర్పాటైన కొత్త ప్ర‌భుత్వంలో మంత్రుల ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ పూర్త‌య్యాయి. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలోని వెల‌గ‌పూడిలో గ‌త ప్ర‌భుత్వం తాత్కాలికంగా నిర్మించిన స‌చివాల‌యం ప్రాంగ‌ణంలోనే మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. మొత్తం 25 మంది మంత్రులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K2XF6K

Related Posts:

0 comments:

Post a Comment